బాలయ్యకు యువరాజ్ సింగ్ విషెస్...!

post

ఈరోజు టాలీవుడ్ సీనియర్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపాడు. ఆయన తన వినోదాత్మక నటనను, మానవతా కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షిస్తూ యువ రాజ్ ట్వీట్ చేశాడు. బాలయ్యతో దిగిన ఓ త్రోబ్యాక్ ఫొటోను కూడా పంచుకున్నాడు.. అలాగే తన ఎంటర్టైనింగ్ పెర్ఫామెన్స్ తో ఎప్పుడూ ప్రపంచాన్ని అలాగే సామజిక కార్యాలతో మరింత మందిని ప్రభావితం చెయ్యాలని కోరుకుంటున్నాని' యువరాజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసారు.