థియేటర్లు తెరుచుకోగానే  'ఆరడుగుల బుల్లెట్‌'...

post

బి.గోపాల్‌ దర్శకత్వంలో గోపీచంద్‌, నయనతార జంటగా నటించిన 'ఆరడుగుల బుల్లెట్‌'  సినిమాకు వక్కంతం వంశీ కథ అందించగా, ఈ సినిమాను తాండ్ర రమేష్ నిర్మించాడు. అయితే అప్పుడెప్పుడో షూటింగ్ జరుపుకున్న సినిమాను థియేటర్లు తెరుచుకోగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత వెల్లడించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాను నేనే సొంతంగా విడుదల చేస్తున్నా'' అని నిర్మాత తెలిపారు. ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హా నటించిన ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు అందించారు.