'వద్దురా సోదరా' మోషన్ పోస్టర్ విడుదల...!

post

హీరో రిషి టాలీవుడ్ కు ‘వద్దురా సోదరా’ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ధన్యా బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ, తెలుగు ద్విభాషా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను స్వేచ్ఛా క్రియేషన్స్, స్టాబ్ ఫాబ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెలుగులోకి తీసుకొస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, అమ్రేజ్ సూర్యవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ఈరోజు (సోమవారం) ఉదయం విడుదల చేశారు చిత్ర యూనిట్.