పవర్ స్టార్ తో వివాదస్పద నటి పెళ్లి....! 

post

కోలీవుడ్ లో ఎప్పుడు వివాదాలతో వార్తల్లో నిలిచే వనితా విజయ్ కుమార్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని వార్తల్లో నిలిచింది. తాజాగా ఇప్పుడు మరో పెళ్లి  ఫొటోతో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. తమిళనాడు పవర్ శ్రీనివాసన్‌తో పెళ్లి జరిగినట్టు ఓ ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అయితే పవర్ స్టార్ ఇక్కడ అనే విధంగా నర్మగర్భంగా ఓ హ్యాష్ ట్యాగ్ పెట్టడంతో గత కొద్దికాలంగా మళ్లీ పెళ్లి చేసుకొంటారా అనే విధంగా అనుమానాలకు తావిచ్చింది. తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో దండలు మార్చుకొన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోపై అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మరి ఇది నిజామా..కదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.