పొయెటిక్ ఫీల్‌తో.. 'చరిత కామాక్షి' ఫస్ట్ లుక్.....

post

స్త్రీ లంక చందు సాయి దర్శకత్వంలో బేతిగంటి నవీన్ , దివ్య శ్రీపాద జంటగా నటిస్తున్న 'చరిత కామాక్షి' సినిమా టైటిల్‌ లుక్‌ని ఇటీవలే చిత్రయూనిట్ విడుదల చేసింది . టైటిల్‌ లుక్‌తోనే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోగా తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఈ లుక్ లో హీరోహీరోయిన్ స్టిల్స్‌తో పొయెటిక్ ఫీల్ వచ్చేలా ఈ ఫస్ట్ లుక్‌ని డిజైన్ చేశారు చిత్ర యూనిట్. రజనీ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు దర్శకనిర్మాతలు.