ఏపీలో కొత్తగా మరో 2527 కరోనా కేసులు....

post

రాష్ట్రంలో కొత్తగా మరో 2527 కరోనా కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,46,749  కి చేరింది . కొత్తగా మరో 19 మంది కరోనాతో మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 13,197కి చేరింది.కొత్తగా మరో 2412 మంది కరోనా నుండి కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 19,09,613కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,939 యాక్టివ్ కేసులు  ఉన్నాయి.