రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ పండుగ శుభాకాంక్షలు

post

తెలంగాణ సీఎం కేసీఆర్  రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండుగ ప్రజలందరికీ భోగభాగ్యాలు తీసుకురావాలని ఆకాంక్షింంచారు. అరిష్టాలన్నీ భోగి మంటల్లో అంతంకావాలని, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆయన పేర్కొన్నారు.