ఏపీ ప్రజలకు సీఎం జగన్ పండుగ శుభాకాంక్షలు

post

ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసిన ఆయన సంస్కృతి సంప్రదాయాలకు, రైతులకు గౌరవాన్ని ఇచ్చే సంక్రాంతి పండుగ రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు, సుఖ సంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.