అంతర్వేది రథాన్ని ప్రారంభించిన జగన్‌...

post

ఈరోజు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామిని ‌దర్శించుకున్నాడు . ఆలయం వద్దకు చేరుకున్న జగన్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా ,అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన రథాన్ని సీఎం ప్రారంభించారు. ఈనెల 28 వరకు లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు జరగనున్నాయి.