తెలంగాణలో కొత్తగా మరో 114 కరోనా కేసులు...

post

రాష్ట్రంలో కొత్తగా మరో 114 కరోనా కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,712కి చేరింది. కొత్తగా మరో ఒకరు కరోనాతో మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 1,625కి చేరింది. కరోనా నుండి కొత్తగా మరో 143 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 2,94,386కి చేరింది. ప్రస్తుత్తం రాష్ట్రంలో 1,701యాక్టివ్‌ కేసులు ఉండగా , వీరిలో 645 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.