ఏపీ క్యాబినెట్ సమావేశం ప్రారంభం...

post

ఈరోజు ఉదయం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏపీ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది.ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న పలు బిల్లులు క్యాబినెట్‌లో ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.