టీమిండియా పేసర్ సిరాజ్‌ తండ్రిమృతి ....

post

టీమిండియా పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌ తండ్రి మహ్మద్ గౌజ్‌ గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు . ఐపీఎల్‌లో సత్తాచాటి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు సిరాజ్‌ ఎంపికైన విషయం తెలిసిందే.  సిరాజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బయోబబుల్‌లో ఉండటంతో అతడు అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం .