ఆ పండులో అద్భుతమైన పోషకాలు.....

post

చాలామంది అనాసపండు (పైనాపిల్) వలన కలిగే  ఆరోగ్య ప్రయోజనాలు... పచ్చకామెర్ల బారిన పడ్డ వాళ్ళు అనాస పండు తినడం వలన ఉపశమనం కలుగుతుంది .అంతేకాకుండా మూత్ర పిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగించడంలో ఈ పండు ప్రధాన పాత్ర వహిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. అంతే కాకుండా ఈ పండు నడుము నొప్పి, ఇతరాత్ర ఒళ్లు నొప్పులతో బాధపడేవారికి కూడా సహాయపడుతుంది . ఈ పండు అందాన్నిపెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుందట.