హైదరాబాద్ జూ పార్క్ లో కరోనా కలకలం..

post

దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పేద, ధనిక అనే తేడా లేకుండా అందరు ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ జూపార్క్ లో 8 సింహాలలో కోవిడ్ లక్షణాలు బయటపడ్డడంతో అనుమానం వచ్చిన  జూపార్క్ అధికారులు 8 సింహాల శాంపిల్స్ ను సీసీఎంబి పరీక్షల కోసం పంపారు. వాటి రిపోర్ట్స్ ఈరోజు వచ్చే అవకాశం ఉంది. సెకండ్ వేవ్ లో కరోనా జంతువులకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు అనుమానం? వ్యక్తం చేస్తున్నారు అధికారులు.