ఐపీఎల్ వాయిదా...

post

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విస్తరణతో చాల మంది కరోనా బారిన పడుతుంటే, మరికొంత కొంత మంది ఈ వైరస్ ద్వారా మృతి చెందుతున్నారు. ఈ కరోనా కష్టకాలంలో ప్రతి రోజూ కాస్తయినా ఉపశమనం కలిగించే ఐపీఎల్‌ కూడా ఇప్పుడు కరోనా సెగ తగిలింది. నిజంగా చెప్పాలంటే ఇది క్రికెట్ అభిమానులకు షాకింగ్ వార్తే. తాజాగా లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు  బీసీసీఐ అధికారకంగా  ప్రకటించింది.