హైదరాబాద్ లో మరోసారి వర్షం..

post

హైదరాబాద్ లోని వాతావరణం ఈరోజు ఉదయం నుంచి పొడిగా, ఎండగా ఉన్న మధ్యాహ్నం వరకు మారిపోయింది. మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గుతుంది. వర్షం కురిసే ముందు ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అటు ఏపీలో మరో మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ.