తెలంగాణ లో కొత్తగా మరో 3816 కరోనా కేసులు.... 

post

రాష్ట్రంలో కొత్తగా మరో 3816 కరోనా కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  5,28,823 కి చేరింది .రాష్ట్రంలో కొత్తగా మరో 27 మంది కరోనా తో మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య  2,955 కి చేరింది.కొత్తగా మరో  5892 కరోనా నుండి కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 474899 కి చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో 50,969 యాక్టివ్ కేసులు ఉన్నాయి.