భారత్ లో తగ్గిన కరోనా కేసులు.... 

post

దేశంలో కొత్తగా మరో 2,81,386 కరోనా కేసులు నమోదుకావడంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,49,65,463 కి చేరింది .రాష్ట్రంలో కొత్తగా మరో 4,106 మంది కరోనా తో మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య2,74,390 కి చేరింది.కొత్తగా మరో 3,78,741 కరోనా నుండి కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,11,74,076కి చేరింది.ప్రస్తుతం దేశంలో 35,16,997 యాక్టివ్ కేసులు ఉన్నాయి.