ఏపీలో కొత్తగా మరో 18561 కరోనా కేసులు...

post

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా మరో 18,561 కరోనా కేసులు  నమోదుకావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  14,54,052 కి చేరింది.రాష్ట్రంలో కొత్తగా మరో 109 మంది కరోనా తో మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 9481 కి చేరింది. కొత్తగా మరో 17,334 మంది కరోనా నుండి కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య  12,33,017 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,11,554 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.