కలర్ ఫొటో మూవీ ఎలా ఉందంటే?

post

కలర్ ఫోటో సినిమా ఒక నల్లని అబ్బాయి మరియు తెల్లని అమ్మాయి స్వచ్ఛమైన ప్రేమ కథ చిత్రం. వీళ్ల ప్రేమ కి అమ్మాయి అన్నయ్య ఎందుకు అడ్డుకట్ట వేశాడు. వీళ్లు చివరకు యేల కలిశారు అన్నదే ఈ కథ. ఈ సినిమా లో కొన్ని డైలాగ్ లు బాగున్నాయి. సినిమా ఫస్ట్ ఆఫ్ ఓకే అనిపించినా, సెకండ్ ఆఫ్ సునీల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథ కొంచం ఇంట్రస్ట్ గా మారుతుంది. కాని సునీల్ ని విలన్ పాత్రలో మెప్పించాడు.  ఫొటోగ్రఫీ, ఎడిటింగ్, సినిమా డైలాగ్స్ ఓకే.