0px

కరోనా వల్ల భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్ట్ వాయిదా...

2 weeks ago

భారత్, ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన ఐదో టెస్ట్ వాయిదా పడింది. నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారత్ జట్టులో హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయనతో పటు మరికొంత మంది సహాయక సిబ్బంది ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ కారణంగానే చివరి టెస్ట్ వాయిదా పడింది. ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టులలో 2-1ఆధిక్యంలో భారత్ ఉంది.