0px

గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా...

2 weeks ago

గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా తన రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇచ్చారు. అయితే ఆయన రాజీనామా ఎందుకు చేశారు అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. వ్యక్తిగత కారణాలు మరియు అనారోగ్య సమస్యల కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం అందుతోంది.