0px

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..

1 month ago

కర్ణాటకలోని బెంగుళూరు-మదనపల్లి రాష్ట్ర రహదారి చింతామణి తాలూకాలోని మారినాయనహళ్లి గేట్ దగ్గర ఆదివారం సాయంత్రం 5.30 గంటల టైం లో అతివేగంగా సిమెంట్ ట్రక్కు జీపును ఢీకొట్టడంతో జీపులో ఉన్న ముగ్గురు మహిళలు సహా 4 మంది పిల్లలులో  ఆరుగురు మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న చిక్కబళ్లాపూర్ ఎస్పీ మిథున్ కుమార్ స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.