0px

దేశంలో కొత్తగా మరో 27,254 కరోనా కేసులు..

1 month ago

దేశంలో కొత్తగా మరో 27,254 కరోనా కేసులు నమోదుకావడంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,32,64,175 కి చేరింది. కొత్తగా మరో 219 మంది కరోనా తో మృతి చెందడంతో దేశంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య  4,42,874కి చేరింది. కొత్తగా మరో 37,687 మంది కరోనా నుండి కోలుకోవడంతో దేశంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య  3,24,47,032 కి చేరింది. ప్రస్తుతం దేశంలో  3,74,269 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.