0px

అనారోగ్యముతో మృతి చెందిన ప్రముఖ హాస్యనటుడు...

1 month ago

సినీపరిశ్రమలో జరుగుతున్న వరుస విషాదాలు అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తాయి. హీరోలు, హీరోయిన్లు, హాస్యనటులు, గాయకులు మరియు అనేక ఇతర ప్రముఖులు వరుస మరణాలతో బాధపడుతున్నారు. తాజాగా మలయాళ  సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిజ్వావా కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందాడు. కొద్ది రోజులుగా కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిజబావా (55) సోమవారం మరణించారు. అతను 90 లలో మలయాళ  సినీపరిశ్రమలో విలన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాలలో నటించి తన నటనతో ఆకట్టుకున్నాడు. అతను దాదాపు 150 సినిమాలలో నటించాడు అంతేకాకుండా అనేక సీరియల్స్‌లో కూడా నటించాడు. మలయాళ చిత్ర పరిశ్రమ మరియు రాజకీయ నాయకులు రిజ్బావాకు నివాళులు అర్పిస్తున్నారు.