0px

ఏపీలో కొత్తగా మరో 1,246 కరోనా కేసులు....

3 weeks ago

ఏపీలో కొత్తగా మరో 1,246 కరోనా కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2044490కు చేరుకుంది.కొత్తగా మరో 10 మంది కరోనా తో మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 14118 కు చేరింది. కొత్తగా మరో 1,450 మంది కరోనా నుంచి కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2016837 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13535 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.