0px

రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ....

3 weeks ago

ఢిల్లీ ఓపెనర్లు ఇద్దరూ వరుసగా పెవిలియన్ చేరారు. ఢిల్లీ 21 పరుగుల తేడాతో పృథ్వీ షా (10) ని కోల్పోయింది. చేతన్ జకారియా బౌలింగ్‌లో లివింగ్‌స్టన్‌కు క్యాచ్ ఇచ్చి పృథ్వీరాజ్ వెనుదిరిగాడు. 5.2 ఓవర్లలో ఢిల్లీ 2 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది. అయ్యర్ 9, పంత్ (2) క్రీజులో ఉన్నారు.

ఐపిఎల్ 2021 రెండవ దశలో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌,ఢిల్లీ మధ్య జరుగుతున్నా మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. అయితే ప్రారంభంలోనే ఢిల్లీకి ఎదురుదెబ్బ తాకింది. శిఖర్ ధావన్ (8) 18 పరుగుల వద్ద కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తరువాత ఢిల్లీ 21 పరుగుల వద్ద ఉన్నపుడు మరో ఓపెనర్ పృథ్వీ షా (10) కూడా అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రిజ్ లో శ్రేయస్ అయ్యర్(37), రిషబ్ పంత్(20) ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీ స్కోర్ 78/2.

రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్, కెప్టెన్), విజయవంతమైన జైస్వాల్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, మహిపాల్ లోమ్రర్, ర్యాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, కార్తీక్ త్యాగి, చేతన్ జకారియా, ముస్తాఫిజుర్ రహమాన్, తబ్రిజిమ్.

ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, లలిత్ యాదవ్, శిమ్రాన్ హెట్‌మైర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబాడ, అన్రిచ్ నార్త్జే, అవేష్ ఖాన్.