0px

దేశంలో కొత్తగా మరో 29,616 కరోనా కేసులు...

3 weeks ago

దేశంలో కొత్తగా మరో 29,616 కరోనా కేసులు నమోదుకావడంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 33623077 కి చేరింది. కొత్తగా మరో 290 మంది కరోనా తో మృతి చెందడంతో దేశంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 4,46,658 కి చేరింది.కొత్తగా మరో 28,046 మంది కరోనా నుంచి కోలుకోవడంతో దేశశంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,28,76,319 కు చేరింది.దేశంలో ప్రస్తుతం 3,01,442 యాక్టివ్ కేసులు ఉన్నాయి.