0px

డెనిమ్ షార్ట్‌ ,నారింజ రంగు స్వెట్‌షర్ట్‌ లో పూనమ్

2 months ago

అందాల భామ పూనమ్ బజ్వా కెరీర్ ఇటీవల మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. టాలీవుడ్‌ సినిమాలలో అవకాశాలు లేన్నప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటూ అలరిస్తుంటుంది.వరుస ఫోటోషూట్లతో ఎప్పటికప్పుడు కొత్త లుక్ తో వీక్షకులను ఆకట్టుకుంటున్నది. బికినీ..టూపీస్..యోగా..జిమ్ సెషన్స్ ఏదైనా వాటికి సంబంధించిన వీడియోలతో యువతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటుంది. పొట్టినిక్కరలోని పూనమ్ అందాలు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి.ఇన్ స్టా వేదికగా ఈ అందాల ముద్దుగుమ్మ మరోసారి హిట్ పెంచుతున్నది.

బజ్వా డెనిమ్ షార్ట్‌ ,నారింజ రంగు స్వెట్‌షర్ట్‌ని ధరించినాభి అందాలతో అగ్గి రాజేసింది.ఈ ఫోటో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాస్త సన్నగా మారి యువత మతులు చెడగొడుతున్నది.చబ్బీ నెస్ తగ్గి నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది .పూనమ్ బోల్డ్ అందాల ఆరబోతపై నెటిజన్ల రకరకాల కామెంట్లు చేస్తున్నారు .ఈ మధ్య కాలంలో పూనమ్ అప్ డేట్ చూస్తుంటే ఇన్ స్టాగ్రామ్ చాలా యాక్టివ్ గా ఉంది.

పూనమ్ యాక్టింగ్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మలయాళంలో `పాతోన్ పాతమ్ నుట్టానుండ్` అనే సింగిల్ సినిమాలో నటిస్తోంది.భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతుంది .తెలుగులో తొలి సినిమాతోనే నటిగా పరిచయమైంది పూనమ్. ఆ తర్వాత పరుగు ,ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాలలో నటించింది. ఆమె పలు మీడియం బడ్జెట్ సినిమాల్లో కూడా నటించినప్పటికీ ఆ సినిమాలతో ఆమెకు ఇక్కడ ఆశించిన స్థాయిలో స్టార్ డమ్ రాలేదు. దీంతో ఇతర భాషా చిత్రాలపై దృష్టి సారించింది. తమిళం, కన్నడ భాషల్లో కూడా కొన్ని సినిమాలు చేసింది. అయితే మాతృభాష హిందీలో ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు . ఇటీవలే మలయాళంలో ఓ భారీ సినిమాకి సైన్ చేసినట్లు సమాచారం.