0px

టీ 20 వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా కొత్త జెర్సీ

6 days ago

రాబోయే టీ 20 వరల్డ్ కప్ కోసం టీమిండియా ఆటగాళ్లు ఈ కొత్త జెర్సీలలో మెరుస్తారు. 'బిలియన్ చీర్స్ జెర్సీ' అని పేరు పెట్టారు. ముదురు నీలం రంగు జెర్సీలలో, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, KL రాహుల్, రవీంద్ర జడేజా మరియు బుమ్రా కొత్త లుక్‌లో ఉన్నారు.

టీ 20 ప్రపంచకప్ జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, శార్ధర్, కుమార్ మహమ్మద్ షమీ. స్టాండ్ బై ఆటగాళ్లు: దీపక్ చాహర్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్