0px

తెలంగాణలో కొత్తగా మరో 239 కరోనా కేసులు....

3 weeks ago

తెలంగాణలో కొత్తగా మరో 239 కరోనా కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,64,650కు చేరుకుంది.కొత్తగా మరో ఇద్దరు కరోనా తో మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 3,911 కు చేరింది. కొత్తగా మరో 336 మంది కరోనా నుంచి కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 6,55,961 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,778 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.